top of page
Search


టీ సమయానికి అద్భుతమైన జత: యజస్ హెల్తీ Cookies!
టీ తాగడం అంటే మనలో చాలామందికి ఒక అలవాటు. ఉదయం, సాయంత్రం, పని మధ్యలో కాస్త విరామం తీసుకుని టీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదా! అయితే టీ తో పాటు ఏదైనా తినడానికి ఉంటే ఇంకా బాగుంటుంది. చాలామంది బిస్కట్లు, కుకీలు, లేదా ఇతర స్నాక్స్ తింటారు. కానీ వాటిలో ఆరోగ్యం గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం?

Lakshmi Kolla
Jun 32 min read
bottom of page






