top of page
Search


yazas yaTREETZ చిక్కీలు: Kids School Snacks కి పర్ఫెక్ట్ హెల్తీ ఆప్షన్!
స్కూల్‌కి వెళ్లే పిల్లలకి రోజూ ఏం స్నాక్స్ పంపించాలి అనేది చాలామంది తల్లిదండ్రులకి పెద్ద ప్రశ్న. రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కదా! చిరుతిళ్లు అనగానే మనకు గుర్తొచ్చేది స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు. కానీ వీటిలో ఎక్కువ పంచదార, రసాయనాలు, రంగులు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇక్కడే యజస్ యాట్రీట్స్ చిక్కీలు మీకు ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన ఆప్షన్ గా నిలుస్తాయి

Lakshmi Kolla
Jun 112 min read
bottom of page