top of page
Search


Rasam Powder – నాయనమ్మ అందించిన ఆరోగ్య రహస్యం
పాత జ్ఞాపకాల్లో పదేపదే గుర్తుచేస్తూ – నాయనమ్మ చేసినుటువంటి రసం. వంటింటిలో మసాలాల పరిమళం, వేపుడు తాలింపు సవ్వడులు, ఆ ఇంటి ప్రేమను గుర్తుచేస్తుంది. కానీ ఈ డిజిటల్ రోజుల్లో మనం అంత సమయాన్ని కేటాయించలేము కదా? అందుకే ఇప్పుడు అదే ఆరోగ్యకరమైన రసమును మీ ఇంటి కిచెన్‌కి తేవడానికి సిద్ధమైంది – Yazas Rasam Powder!

Lakshmi Kolla
Jun 132 min read
bottom of page