top of page
Search


వేసవిలో చల్లదనం, యజస్ Ice Teaతో! 🍹
వేసవి వచ్చిందంటే చాలు, వడదెబ్బ తగలకుండా ఉండటానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఏమేం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ క్రమంలో, చల్లని పానీయాలు ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే, బయట కొనే పానీయాలు ఎంతవరకు ఆరోగ్యకరమైనవి అనేది పెద్ద ప్రశ్న. ఇంట్లోనే చేసుకోగల చల్లని పానీయం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా? అలాంటి వారి కోసమే యజస్ ఫుడ్స్ ఇన్స్టాంటో ఐస్డ్ టీ ప్రీమిక్స్!

Lakshmi Kolla
Jun 4, 20252 min read
bottom of page
