top of page
Search


ఈరోజు మనం ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్ గురించి మాట్లాడుకుందాం – yaTREETZ Oats & Coffee Cookies
ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి!
ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు రుచిని వదులుకోవాల్సి వస్తుందేమో అని భయపడతాం. అయితే యాట్రీట్జ్ ఓట్స్ & కాఫీ కుకీలతో ఆ సమస్య లేదు! ఇవి మీకు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని, రుచికి రుచిని అందిస్తాయి.

Lakshmi Kolla
May 292 min read
bottom of page






