top of page
Search


Yazas Soul Sip Rasam Powder మీ ఇంటికి రుచి, ఆరోగ్యం!
మన తెలుగు వంటకాల్లో రసం అనేది ఒక ముఖ్యమైన భాగం. భోజనంలో రసం లేనిదే ఏదో వెలితిగా అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని రసం కలుపుకుని తింటే ఆ రుచి వేరు. అలసిపోయినప్పుడు, వచ్చినప్పుడు లేదా మామూలుగానే ఏదైనా జ్వరం ఆహారం తినాలనిపించినప్పుడు రసం ఎప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. కానీ రుచికరమైన రసం చేయాలంటే కొద్దిగా శ్రమ, సరైన కొలతలు, మరియు మంచి దినుసులు అవసరం. అలాంటి సమయంలో మనకు ఒక చక్కటి పరిష్కారం " Yazas Soul Sip Rasam Powder ".

Lakshmi Kolla
Jul 113 min read
bottom of page






